అమ్మా గోవుని మన జాతీయ జంతువుగా చేయాలని చాలా చాలా మంచి మాట చెప్పారు. ఇంకా మీ లాంటి మంచి మనసు వున్న పుణ్యాత్ములు ఉన్నందునే మన సంస్కృతి సాంప్రదాయాలు కొద్ది వరకైనా కాపాడ గలుగు తున్నాము. మన భారత దేశంలో మాత్రమే ప్రతి ప్రాణినీ పూజిస్తాము. కృతజ్ఞతలు తెలుపుకుంటాము. అంత గొప్ప విలువలు వున్న దేశం మనది. కానీ చాలా మంది మూర్ ఖత్వమని అనుకుంటారు, సిగ్గు పడుతారు. మీరు అన్నట్లుగా మనసుకి నిండైన ఆనందం కలిగేది ఈ చిన్న చిన్న చేతల తోనే. ధన్యవాదాలు అమ్మా.